Telangana Rains Alert మరో 3 రోజులపాటు భారీ వర్షాలు Hyderabad జర భద్రం *Weather | Telugu OneIndia

2022-09-08 20,331

Telangana Rains Alert:Heavy rains in hyderabad city and Three more days heavy rains Across Telangana state | హైదరాబాద్ లో వరుసగా మూడోరోజు కూడా భారీ వర్షం కురిసింది. కుండపోత వర్షంతో రోడ్లు జలమయమయ్యాయి. దీంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరోవైపు, వచ్చే మూడు రోజులు రాష్ట్రంలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది

#HyderabadRains
#TelanganaRains
#weather
#IMD

Videos similaires